Mahesh Babu on RRR: ఆర్ఆర్ఆర్‌‌పై మహేష్ బాబు సంచలన ట్వీట్, మైండ్ బ్లోయింగ్ అండ్ స్పెక్టాక్యూలర్‌ అంటూ పొగడ్తల వర్షం

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌లు ప్రధాన పాత్రలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్‌`. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్రయూనిట్ గురువారం విడుదల చేసింది. దీనిపై సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌ బాబు ప్ర‌శంస‌లు కురిపించాడు.

Mahesh Babu on RRR: ఆర్ఆర్ఆర్‌‌పై మహేష్ బాబు సంచలన ట్వీట్, మైండ్ బ్లోయింగ్ అండ్ స్పెక్టాక్యూలర్‌ అంటూ పొగడ్తల వర్షం
Happy Birthday Mahesh Babu (Photo-Mahesh Babu/Twitter)

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌లు ప్రధాన పాత్రలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్‌`. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్రయూనిట్ గురువారం విడుదల చేసింది. దీనిపై సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌ బాబు ప్ర‌శంస‌లు కురిపించాడు. కాస్తా ఆలస్యమైన ట్రైలర్‌పై మహేశ్‌ బాబు లెటెస్ట్‌గా స్పందించాడు. ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘ట్రైలర్‌లో ప్రతి ఒక్క షాట్ స్టన్నింగ్‌గా ఉంది. మైండ్ బ్లోయింగ్ అండ్ స్పెక్టాక్యూలర్‌గా ఈ ట్రైలర్ ఉంది. మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి గూస్ బంప్స్ వ‌చ్చేలా ట్రైల‌ర్ మ‌న ముందుకు తెచ్చాడు’ అంటూ హీరోలకు, దర్శకుడితో పాటు ఆర్‌ఆర్‌ఆర్‌ టీంపై ప్రశంసలు కురిపించాడు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 10, 2021 02:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).