Tirumala: తిరుమల శ్రీవారి సన్నిధిలో సంక్రాంతికి వస్తున్నాం టీం... అనిల్ రావిపూడితో పాటు దిల్ రాజు, హీరోయిన్లు

దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో దగ్గుబాటి వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై

Tirumala: తిరుమల శ్రీవారి సన్నిధిలో సంక్రాంతికి వస్తున్నాం టీం... అనిల్ రావిపూడితో పాటు దిల్ రాజు, హీరోయిన్లు
Sankranthiki Vasthunnam Movie Team worships lord Balaji(video grab)

దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో దగ్గుబాటి వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించగా గణేష్, ఉపేంద్ర లిమయే, నరేష్, అవసరాల శ్రీనివాస్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా నేడు జనవరి 14న థియేటర్స్ లో రిలీజయింది.

సంక్రాంతి రేసులో భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి సేవలో 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రబృందం పాల్గొంది. నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ తదితరులు ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి బాధాకరం..త్వరగా కోలుకోవాలన్న నటుడు శత్రుఘ్న సిన్హా..AI ఫోటో షేర్ చేసిన బాలీవుడు నటుడు

 Sankranthiki Vasthunnam Movie Team worships lord Balaji

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 19, 2025 03:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).