SS Rajamouli Birthday: ఎస్ ఎస్ రాజమౌళి పుట్టిన రోజు, సినీ ప్రముఖుల నుంచి వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli Birthday) 48వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

SS Rajamouli Birthday: ఎస్ ఎస్ రాజమౌళి పుట్టిన రోజు, సినీ ప్రముఖుల నుంచి వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
SS Rajamouli thank YSR Jagan and KCR (Photo-ANI)

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli Birthday) 48వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం రాజమౌళి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా 'ఆర్ఆర్ఆర్' అనే పాన్ ఇండియన్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ హీరోలిద్దరు రాజమౌళికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు (Celebs Wish the Ace Filmmaker With Heartfelt Messages!) తెలిపారు. వీరితో పాటు అజయ్ దేవగణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు వంటి ప్రముఖులు కూడా విషెస్ తెలిపారు.

 

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 10, 2021 04:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).