దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) - సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'SSMB 29' (వర్కింగ్ టైటిల్). ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభం కాగా ఏ చిన్న వార్త అయినా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

ఇక ఈ సినిమా కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు మహేష్ బాబు(SSMB 29 Update). జిమ్​లో​ వర్కౌట్స్​ చేస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నారు.

నటుడు పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్... రాజంపేట సబ్‌ జైలుకు తరలింపు, ఉదయం 5 గంటల వరకు వాదనలు విన్న న్యాయమూర్తి

ఈ నేపథ్యంలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వర్కవుట్స్ తర్వాత అద్దంలో చూసుకుంటూ సింపుల్​గా గెడ్డం సవరించుకున్నారు ప్నిన్స్‌. మహేష్ లుక్‌ అదిరిపోయిందంతేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

SSMB 28: Mahesh Babu Gym Video goes viral

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)