స్టార్ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు(Director Rajamouli). జక్కన్న పై సంచలన ఆరోపణలు చేశారు ఆయన స్నేహితుడు యు.శ్రీనివాసరావు(Srinivasa rao). రాజమౌళి టార్చర్ భరించలేని ఆత్మహత్య చేసుకుంటా అంటూ సెల్ఫీ వీడియో, లెటర్ రిలీజ్ చేశారు.

రాజమౌళితో దాదాపు 34 ఏళ్ల స్నేహం ఉందని తెలిపారు. ఎన్టీఆర్ - రాజమౌళి కాంబోలో వచ్చిన యమదొంగ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు శ్రీనివాసరావు.

ధనుష్ కుబేర రిలీజ్ డేట్ ఫిక్స్...అఫిషియల్‌గా ప్రకటించిన మేకర్స్, ముంబై బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రం, నాగార్జున కీ రోల్ 

ఈ మేరకు సెల్ఫీ వీడియో, లెటర్ ను రాజమౌళి సన్నిహితులకు పంపారు శ్రీనివాసరావు. వీటి ఆధారంగా రాజమౌళిపై సుమోటో కేసు నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అంతేగాదు రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

Star Director S.S. Rajamouli in Controversy

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)