శేఖర్ కమ్ముల దర్శకత్వంలో త‌మిళ న‌టుడు ధనుష్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కుబేర(Kubera Release Date). ధనుష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా టాలీవుడ్ అగ్ర న‌టుడు అక్కినేని నాగార్జున కీల‌క పాత్ర‌ పోషిస్తున్నాడు.

జూన్ 20న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు(Kubera Movie). ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సినిమా రానుండగా ధ‌నుష్(Dhanush) ఇందులో బిచ్చ‌గాడి పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

 వేల కోట్ల ఆస్తులు.. అయినా అద్దె ఇంట్లోకి షారుఖ్ ఖాన్, లక్షల రూపాయలు అద్దె చెల్లించి షారుఖ్ ఎందుకు ఇల్లు మారుతున్నారో తెలుసా! 

ఏషియ‌న్ సినిమాస్ అధినేత సునీల్‌ నారంగ్, పుస్కుర్‌ రామ్మోహన్‌రావుతో కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఈ పాన్‌ ఇండియా చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, కెమెరా: నికేత్‌ బొమ్మి.

Dhanush Kubera release date Announce

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)