Nagarjuna Meets Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన నాగార్జున... కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానిని కలిసిన నాగ్, అక్కినేని కా విరాట్ బుక్ లాంఛ్
కుటుంబ సమేతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు అక్కినేని నాగార్జున(Nagarjuna Meets Modi). పార్లమెంటులో అమల, నాగచైతన్య, శోభిత ధూళిపాళతో కలిసి ప్రధానిని కలిశారు నాగ్.
కుటుంబ సమేతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు అక్కినేని నాగార్జున(Nagarjuna Meets Modi). పార్లమెంటులో అమల, నాగచైతన్య, శోభిత ధూళిపాళతో కలిసి ప్రధానిని కలిశారు నాగ్.
దివంగత అక్కినేని నాగేశ్వరరావుపై యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ బుక్ లాంచ్ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని నాగార్జున కోరగా ఆవిష్కరించారు.
ఇటీవల మన్ కీ బాత్ లో అక్కినేని నాగేశ్వరావు(Akkineni Nageshwarrao) గురించి మోదీ మాట్లాడిన విషయం తెలిసిందే. భారతీయ సినిమాకు నాగేశ్వరరావు చేసిన కృషిని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. మోదీ చేసిన వ్యాఖ్యలకు హీరో నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించి ధన్యవాదాలు తెలపగా నాగ చైతన్య కూడా మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
Akkineni Nagarjuna family meets PM Modi
కుటుంబ సమేతంగా ప్రధాని మోదీని కలిసిన అక్కినేని నాగార్జున, అమల, నాగచైతన్య, శోభిత ధూళిపాళ. https://t.co/KEcV5AUsMJ pic.twitter.com/c2Z76HOoYr
— ChotaNews App (@ChotaNewsApp) February 7, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 07, 2025 04:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

