టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటో చూస్తే "వావ్" అనకుండా ఉండలేరు. సూటు ధరించి, షార్ప్ లుక్స్ తో ఎంతో రాయల్ గా కనిపిస్తున్న మహేశ్ బాబును ఆ ఫొటోలో చూడొచ్చు. తన ఫొటో పట్ల 'సూట్ చెక్' అంటూ మహేశ్ బాబు స్పందించారు. మహేశ్ బాబు ఎక్స్ లో ఈ పిక్ ను పంచుకున్న కాసేపట్లోనే లైకులు, రీపోస్టులు వెల్లువెత్తాయి.

Superstar Mahesh Babu

Here's Mahesh Babu Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)