2010లో విడుదలైన 'షాపింగ్‌మాల్' సినిమాలో నటించిన తెలుగుమ్మాయి సింధు రొమ్ము క్యాన్సర్ బారిన పడి మృతి చెందింది. ఆస్పత్రి ఖర్చులకు డబ్బులేక ప్రాణాలు వదిలేసింది. 2020లో రొమ్ము క్యాన్సర్ బారిన పడిన సింధు మధ్య తరగతి జీవితం కావడం..క్యాన్సర్ మహమ్మారి చికత్సకు డబ్బులు లేకపోవడంతో తిరిగి రాని లోకాలు వెళ్లింది. కిలిపక్కంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ..ఖరీదైన చికిత్స చేయించుకునేందుకు సరిపడా డబ్బుల్లేక.. ఇప్పుడు ప్రాణాలు వదిలేసింది. చిన్న వయసులోనే మరణించడంతో తోటీ నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)