Satyam Dies of COVID 19: టాలీవుడ్‌లో మరో విషాదం, కరోనాతో కన్నుమూసిన టాలీవుడ్ సీనియర్ కోడైరెక్టర్ సత్యం, సంతాపం తెలిపిన పలువురు సినీ ప్రముఖులు
ఇటీవల కరోనా బారిన పడిన టాలీవుడ్ సీనియర్ కోడైరెక్టర్ సత్యం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఈ రోజు ఉదయం ప్రాణాలు (Satyam Dies of COVID 19) కోల్పోయారు. వైద్యులు ఆయనను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
ఆయన టాలీవుడ్‌లో పలువురు దర్శకుల వద్ద పనిచేశారు. కృష్ణవంశీ, రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి పెద్ద దర్శకులు రూపొందించిన పలు హిట్ సినిమాలకూ ఆయన పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
thaman S Tweet
Shell Shocked to Hear This ... #Sathyamgaaru A Very fine Gentleman A Great Human. He is a Man of Trust & loyalty Very Aggressive Person on the Sets follows up Artists and Technical team on Time 🥺 Sir We Really Miss u Sir .
Strength to the family May his soul rest in Peace #Rip pic.twitter.com/flbsmZNEZp
— thaman S (@MusicThaman) April 17, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 17, 2021 01:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

