Unstoppable with NBK: బాలకృష్ణని హగ్ చేసుకున్న పవన్ కళ్యాణ్, అన్‌స్టాపబుల్‌-2 ఎపిసోడ్‌కి విచ్చేసిన జనసేనాధినేత, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్

పవన్‌ తొలిసారిగా అన్‌స్టాపబుల్ షోకు వచ్చారు.దీంతో ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెరిగింది. పవన్‌ను, బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడుతాడా? అని అందరిలోనే ఆసక్తి నెలకొంది. ఈ షోకు పవన్‌తో పాటు దర్శకులు త్రివిక్రమ్‌, క్రిష్‌ రానున్నారు. తాజాగా అన్‌స్టాపబుల్‌ సెట్స్‌లో NBK with PSPK అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Unstoppable with NBK: బాలకృష్ణని హగ్ చేసుకున్న పవన్ కళ్యాణ్, అన్‌స్టాపబుల్‌-2 ఎపిసోడ్‌కి విచ్చేసిన జనసేనాధినేత, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
Pawan Kalyan met Balakrishna (Photo-Twitter)

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న ‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌-2’ డబుల్‌ సందడితో దూసుకుపోతుంది. ఇటీవలే రిలీజైన ప్రభాస్‌ ప్రోమోతో ఈ ఎపిసోడ్‌పై ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తి నెలకొంది. తాజాగా పవన్‌ తొలిసారిగా అన్‌స్టాపబుల్ షోకు వచ్చారు.దీంతో ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెరిగింది. పవన్‌ను, బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడుతాడా? అని అందరిలోనే ఆసక్తి నెలకొంది. ఈ షోకు పవన్‌తో పాటు దర్శకులు త్రివిక్రమ్‌, క్రిష్‌ రానున్నారు. తాజాగా అన్‌స్టాపబుల్‌ సెట్స్‌లో NBK with PSPK అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇక ఈ ఎపిసోడ్‌ సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కానున్నట్లు తెలుస్తుంది.

Here's Images

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 27, 2022 03:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).