Varun Tej – Lavanya Wedding: మెగా హీరోలంతా ఒకే చోట చేరిన ఫోటో ఇదిగో, వరుణ్‌-లావణ్య వివాహంలో సందడి చేసిన మెగా హీరోలు

నటుడు, నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌ (Varun tej), నటి లావణ్య త్రిపాఠి (Lavanya tripathi)ల వివాహం ఇటలీలో ఘనంగా జరిగింది. బుధవారం రాత్రి జరిగిన ఈ వేడుకకు కుటుంబసభ్యులు, బంధువులు హాజరయ్యారు.

Varun Tej – Lavanya Wedding: మెగా హీరోలంతా ఒకే చోట చేరిన ఫోటో ఇదిగో, వరుణ్‌-లావణ్య వివాహంలో సందడి చేసిన మెగా హీరోలు
Mega Family's Epic Pic (Photo-X)

నటుడు, నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌ (Varun tej), నటి లావణ్య త్రిపాఠి (Lavanya tripathi)ల వివాహం ఇటలీలో ఘనంగా జరిగింది. బుధవారం రాత్రి జరిగిన ఈ వేడుకకు కుటుంబసభ్యులు, బంధువులు హాజరయ్యారు. ఈ వివాహ కార్యక్రమంలో చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌, సాయిధరమ్‌తేజ్‌, వైష్ణవ్‌తేజ్‌ తదితరులు పాల్గొని సందడి చేశారు. మెగా హీరోలంతా ఒకే చోట చేరిన ఫొటోను చిరంజీవి ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నవంబర్‌ 5న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ జరగనుంది.

Mega Family's Epic Pic (Photo-X)

Here's Chiru Tweet

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 02, 2023 01:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).