IIFA Utsavam 2024: కన్నుల పండువగా ఐఫా ఉత్సవం, వెంకటేశ్‌కు దండం పెట్టిన షారుఖ్‌..ఎందుకో తెలుసా!

ఐఫా ఉత్సవం 2024 కన్నుల పండువగా సాగింది. తొలిరోజు దక్షిణాది చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఇక ఒకే వేదికపై బాలీవుడ్,టాలీవుడ్‌,కోలీవుడ్,మాలీవుడ్‌ కు చెందిన నటీనటులు అలరించారు. ముఖ్యంగా పలువురు హీరోయిన్స్ డ్యాన్స్ అలరించగా హీరో, హీరోయిన్స్ తమ స్టార్ డమ్‌ను పక్కన పెట్టి ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇక టాలీవుడ్ హీరో వెంకటేశ్‌కు బాలీవుడ్ బాద్ షా..షారుఖ్‌ దండం పెట్టిన వీడియో వైరల్‌గా మారింది.

IIFA Utsavam 2024: కన్నుల పండువగా ఐఫా ఉత్సవం, వెంకటేశ్‌కు దండం పెట్టిన షారుఖ్‌..ఎందుకో తెలుసా!
Venkatesh and Shah Rukh Khan Special Video at IIFA(video grab)

ఐఫా ఉత్సవం 2024 కన్నుల పండువగా సాగింది. తొలిరోజు దక్షిణాది చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఇక ఒకే వేదికపై బాలీవుడ్,టాలీవుడ్‌,కోలీవుడ్,మాలీవుడ్‌ కు చెందిన నటీనటులు అలరించారు. ముఖ్యంగా పలువురు హీరోయిన్స్ డ్యాన్స్ అలరించగా హీరో, హీరోయిన్స్ తమ స్టార్ డమ్‌ను పక్కన పెట్టి ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇక టాలీవుడ్ హీరో వెంకటేశ్‌కు బాలీవుడ్ బాద్ షా..షారుఖ్‌ దండం పెట్టిన వీడియో వైరల్‌గా మారింది.   ఐఫా వేదికపై సందడి చేయనున్న రెజీనా కసాండ్రా, 8 నిమిషాల పాటు స్టెప్పులేసి అలరించనున్న రెజీనా..ఎక్స్‌క్లూజివ్ వీడియో ఇదిగో 

Here's Video:

 

View this post on Instagram

 

A post shared by Filmy Ape (@filmyape)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 17, 0766 05:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).