Mark Antony Movie: వీడియో ఇదే.. చావుకు దగ్గరగా వెళ్లిన హీరో విశాల్, అదుపుతప్పి వేగంగా వచ్చిన ట్రక్కు, హీరో పక్క నుంచే వెళ్లడంతో ఊపిరి పీల్చుకున్న యూనిట్
కోలీవుడ్ హీరో విశాల్ మార్క్ ఆంటోని' సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సంగతి విదితమే. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో ఓ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అదుపుతప్పి వేగంగా వస్తున్న ట్రక్కు.. కింద పడి ఉన్న విశాల్ పక్క నుంచే వెళ్లింది.
కోలీవుడ్ హీరో విశాల్ మార్క్ ఆంటోని' సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సంగతి విదితమే. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో ఓ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అదుపుతప్పి వేగంగా వస్తున్న ట్రక్కు.. కింద పడి ఉన్న విశాల్ పక్క నుంచే వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను చిత్రయూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సాంకేతిక ఇబ్బందుల వల్ల ఈ ప్రమాదం సంభవించిందని, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించింది.
అటు విశాల్ కూడా ఈ వీడియో షేర్ చేస్తూ.. 'కొద్ది క్షణాలు.. కొన్ని అంగుళాల దూరంలో నా చావు కనిపించింది. థ్యాంక్ గాడ్.. ఈ ప్రమాదం తర్వాత తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నాం' అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Here's Video
Jus missed my life in a matter of few seconds and few inches, Thanks to the Almighty
Numb to this incident back on my feet and back to shoot, GB pic.twitter.com/bL7sbc9dOu
— Vishal (@VishalKOfficial) February 22, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 22, 2023 09:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

