Singer Mangli: అభిమానులపై మండిపడిన మంగ్లీ, సెల్ఫీల కోసం ఎగబడిన యువకులు, ఇదేం పద్దతి అంటూ ఫైర్, సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఒంగోలులోని ఓ కార్యక్రమానికి హాజరైన సింగర్ మంగ్లీకి సెల్ఫీల సెగ తగిలింది. ప్రోగ్రామ్ అనంతరం తిరిగి వెళ్తుండగా మంగ్లీతో ఫోటోలు దిగేందుకు కొందరు యువకులు ఎగబడ్డారు.సెల్ఫీల కోసం ఒక్కసారిగా చుట్టుముట్టడంతో అసహనానికి గురైన మంగ్లీ.. యువకుల తీరుతో ఇబ్బంది పడింది.
ఒంగోలులోని ఓ కార్యక్రమానికి హాజరైన సింగర్ మంగ్లీకి సెల్ఫీల సెగ తగిలింది. ప్రోగ్రామ్ అనంతరం తిరిగి వెళ్తుండగా మంగ్లీతో ఫోటోలు దిగేందుకు కొందరు యువకులు ఎగబడ్డారు.సెల్ఫీల కోసం ఒక్కసారిగా చుట్టుముట్టడంతో అసహనానికి గురైన మంగ్లీ.. యువకుల తీరుతో ఇబ్బంది పడింది. ఇదేం పద్దతి అంటూ మండిపడింది. బండి తీయ్.. ఫోన్ చెయ్‌రా దరిద్రుడా అంటూ అసిస్టెంట్‌పై చిందులేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
#SingerMangli has once again made headlines, she serious on people, who surrounded her for take selfies at a function. #Mangli#Prakasham #AndhraPradesh
— Repeeatuu (@repeeatuu) December 28, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 28, 2021 01:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

