Corona Cases in India: దేశంలో కరోనా కేసులు పైపైకి.. 24 గంటల్లో 656 కొత్త కేసులు.. 3,742కు చేరిన యాక్టివ్‌ కేసులు

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో తాజాగా 656 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్రం వెల్లడించింది.

Corona Cases in India: దేశంలో కరోనా కేసులు పైపైకి.. 24 గంటల్లో 656 కొత్త కేసులు.. 3,742కు చేరిన యాక్టివ్‌ కేసులు
Representational image (Photo Credit- Pixabay)

Newdelhi, Dec 25: దేశంలో కరోనా కేసులు (Corona Cases) అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో తాజాగా 656 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్రం వెల్లడించింది. కరోనా కారణంగా కేరళలో (Kerala) ఒకరు చనిపోయారని తెలిపింది. దేశంలో యాక్టివ్‌ కేసుల (Active Cases) సంఖ్య 3,742కు చేరింది. అయితే తాజాగా కేసులు పెరగడంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాకపోతే అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరిస్తే మంచిదని సూచించింది.

CM Revanth Reddy: అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి వార్నింగ్.. రోజుకు 18 గంటలు పని చేయండి.. లేదంటే బాధ్యతల నుంచి తప్పుకోండి... 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 25, 2023 05:07 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).