Priests Fighting in Temple Video: వీడియో ఇదిగో, తలకొనలో సిద్దేశ్వర స్వామి ఆలయంలో తన్నుకున్న పూజారులు, భక్తులు ఆందోళన

ఆలయంలో అర్చకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న వీడియో వైరల్ అవుతోంది. తలకొనలో శ్రీసిద్దేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం ఆలయ అర్చకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.

Priests Fighting in Temple Video: వీడియో ఇదిగో, తలకొనలో సిద్దేశ్వర స్వామి ఆలయంలో తన్నుకున్న పూజారులు, భక్తులు ఆందోళన
Andhra Pradesh : Priests attack each other in Talakona Siddheswara Swamy Temple Watch Video

ఆలయంలో అర్చకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న వీడియో వైరల్ అవుతోంది. తలకొనలో శ్రీసిద్దేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం ఆలయ అర్చకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ప్రధాన అర్చకుడి కుమారుడిని మనోజ్ శర్మ ప్రచారకుడిగా నియమించారు దీని మేరకు మరో అర్చకుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఇద్దరు అర్చకులు దాడులు చేసుకోవడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.

వీడియో ఇదిగో, ఆర్టీసీ బస్సులో సీట్ కోసం తన్నుకున్న మహిళలు, బంగారం పోయిందని మహిళ ఆరోపణ

Priests Fighting Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 12, 2024 05:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).