Leopard at Tirumala: తిరుమల అలిపిరి బాటలో మరో చిరుత కలకలం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
తిరుమలలోని అలిపిరి బాటలో మరో చిరుతపులి కనిపించింది. దీంతో కొండకు వెళ్లే భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో నడక మార్గంలో చిరుత కదలిలు కనిపించినట్టు అధికారులు వెల్లడించారు.
Tirumala, Mar 28: తిరుమలలోని (Tirumala) అలిపిరి బాటలో మరో చిరుతపులి (Leopard) కనిపించింది. దీంతో కొండకు వెళ్లే భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో నడక మార్గంలో చిరుత కదలిలు కనిపించినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు చిరుతను పట్టుకోవడానికి బోన్లను ఏర్పాటు చేశారు. కాలినడకన వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ (TTD) హెచ్చరించింది.
తిరుమలలో మరోసారి చిరుత కలకలం..
కాలిబాట సమీపంలో అటవీశాఖ సిబ్బంది చిరుతను గుర్తించారు. నిన్న రాత్రి చిరుత కెమెరాలకు చిక్కడంతో అధికారులు భక్తులను, భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసిన టీటీడీ. pic.twitter.com/r5F8MRUoj1
— Telugu Scribe (@TeluguScribe) March 28, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 28, 2024 09:44 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

