TS DEECET Results 2023 Declared: తెలంగాణ డీఈఈ సెట్ -2023 ఫ‌లితాలు విడుదల, ఈ నెల 14వ తేదీ నుంచి ర్యాంకు కార్డులు అందుబాటులోకి..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డైట్ కాలేజీల్లో ప్ర‌వేశాల నిమిత్తం నిర్వ‌హించిన డీఈఈ సెట్ -2023 ఫ‌లితాలు బుధ‌వారం విడుద‌ల‌య్యాయి. తెలుగు, ఇంగ్లీష్, ఉర్డూ మీడియం కాలేజీల వారీగా ఫ‌లితాల‌ను వెల్ల‌డించారు.

TS DEECET Results 2023 Declared: తెలంగాణ డీఈఈ సెట్ -2023 ఫ‌లితాలు విడుదల, ఈ నెల 14వ తేదీ నుంచి ర్యాంకు కార్డులు అందుబాటులోకి..
Representative Image (Photo Credit- Pixabay)

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డైట్ కాలేజీల్లో ప్ర‌వేశాల నిమిత్తం నిర్వ‌హించిన డీఈఈ సెట్ -2023 ఫ‌లితాలు బుధ‌వారం విడుద‌ల‌య్యాయి. తెలుగు, ఇంగ్లీష్, ఉర్డూ మీడియం కాలేజీల వారీగా ఫ‌లితాల‌ను వెల్ల‌డించారు.తెలుగు మీడియంలో 75.91 శాతం, ఇంగ్లీష్ మీడియంలో 84.72 శాతం, ఉర్దూ మీడియంలో 50.65 శాతం ఉత్తీర్ణ‌త నమోదైన‌ట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి ర్యాంకు కార్డులు deecet.cdse.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయ‌ని అధికారులు పేర్కొన్నారు. డైట్ కాలేజీల్లో ప్ర‌వేశాల నిమిత్తం జూన్ 1వ తేదీన ఆన్‌లైన్‌లో రాత‌ప‌రీక్ష నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

Representative Image (Photo Credit- Pixabay)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 14, 2023 02:37 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).