Road Accident At Warangal: రిపబ్లిక్ డే వేళ వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీ కొట్టిన లారీ, నలుగురు మృతి.. షాకింగ్ వీడియో
గణతంత్ర దినోత్సవ వేళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది(Road Accident At Warangal). ఆటోను ఢీకొట్టింది ఓ లారీ.ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు.
గణతంత్ర దినోత్సవ వేళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది(Road Accident At Warangal). ఆటోను ఢీకొట్టింది ఓ లారీ. ఈ ఘటనలో ఓ చిన్నారితో సహా నలుగురు మృతి చెందారు. వరంగల్ - మామునూరు భారత్ పెట్రోల్ పంప్(Bharat Petrol Pump) సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
రైలు పట్టాల లోడుతో వెళ్తున్న లారీ... ఆటోను ఢీ కొట్టింది. ఆటోపై రైలు పట్టాలు పడటంతో నలుగురు మృతి(4 Dead) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. రైలు పట్టాల కింద మరికొందరు వ్యక్తులు ఇరుక్కోగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇక హైదరాబాద్ మీర్‌పేట్‌లో భార్యను ఓ భర్త దారుణంగా హతమార్చిన( సంగతి తెలిసిందే. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు.. క్రైమ్ సీన్ నుండి ఆధారాలు సేకరించే పనిలో బిజీగా ఉన్నారు. ఇక ఈ ఘటనలో రోజుకో విషయం వెలుగులోకి వస్తుండగా తాజాగా మరో సంచలన న్యూస్ బయటకు వచ్చింది. వెబ్ సిరీస్ ప్రభావంతో భార్యను ముక్కలుగా నరికిన భర్త.. మీర్‌పేట్ హత్య కేసులో సంచలన నిజాలు, పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి
Fatal road accident at Warangal, Lorry hits auto, 4 dead
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీ కొట్టిన లారీ
చిన్నారితో సహా ఏడుగురు మృతి
వరంగల్ - మామునూరు భారత్ పెట్రోల్ పంప్ సమీపంలో ఆటోను ఢీ కొట్టిన రైలు పట్టాల లోడుతో వెళ్తున్న లారీ
ఆటోపై పడ్డ రైలు పట్టాలు.. ఏడుగురు మృతి, మరో ఆరుగురికి తీవ్ర గాయాలు
రైలు పట్టాల కింద ఇరుక్కున్న మరికొందరు… pic.twitter.com/qEtx6GZ6w5
— Telugu Scribe (@TeluguScribe) January 26, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 26, 2025 12:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

