Telangana: రంగారెడ్డి జిల్లా గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 84 మంది విద్యార్థులకు అస్వస్థత, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
తెలంగాణలోని గురుకులంలో ఫుడ్ పాయిజన్(Food Poison) ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 84 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు.
తెలంగాణలోని గురుకులంలో ఫుడ్ పాయిజన్(Food Poison) ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 84 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లోని కందుకూరు గురుకులం(Gurukulam)లో ఈ ఘటన చోటు చేసుకుంది.
వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో మంచం పట్టారు విద్యార్థులు . ఈ విషయాన్ని తొక్కిపెట్టి బయటకు పొక్కకుండా విద్యార్థులను బెదిరించాడు ప్రిన్సిపల్.
జనవరి 26న గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు వడ్డించగా.. వాటిని తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు
హాస్టల్లోనే నర్సు సాయంతో వైద్యం చేయించేందుకు ప్రయత్నించిన ప్రిన్సిపల్. ఈ క్రమంలో కొంత మంది పరిస్థితి సీరియస్ కావడంతో వనస్థలిపురం ఏరియా దవాఖానకు తరలించడంతో బయటకు తెలిసింది. విషయం తెలుసుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు వెంటనే వెళ్లగా గురుకులానికి తాళం వేసి వాళ్లను అడ్డుకున్నారు ప్రిన్సిపల్. పోలీసులను పిలిపించిన తర్వాత తల్లిదండ్రులను లోపలికి వదిలిన ప్రిన్సిపల్.. కనీసం సమాచారం ఇవ్వక పోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో మెట్రో సేవలకు అంతరాయం..ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ఇబ్బందులు పడ్డ ప్రయాణీకులు, గంట ఆలస్యంగా మెట్రో సేవలు
Food Poison in Telangana Gurukul 84 Students Fall Ill
గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 84 మంది విద్యార్థులకు అస్వస్థత
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లోని కందుకూరు గురులంలో ఫుడ్ పాయిజన్ జరిగి 84 మంది విద్యార్థులకు అస్వస్థత
వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో మంచం పట్టిన విద్యార్థులు
ఈ విషయాన్ని… pic.twitter.com/RW2LhUvNCQ
— Telugu Scribe (@TeluguScribe) January 29, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

