Hyderabad Metro Services Delayed: హైదరాబాద్‌లో మెట్రో సేవలకు అంతరాయం..ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ఇబ్బందులు పడ్డ ప్రయాణీకులు, గంట ఆలస్యంగా మెట్రో సేవలు
హైదరాబాద్‌లో మెట్రో సేవలకు(Hyderabad Metro Services Delayed) ఇవాళ ఉదయం అంతరాయం ఏర్పడింది. గంట పాటు ఆలస్యంగా నడిచింది మెట్రో రైలు.
హైదరాబాద్‌లో మెట్రో సేవలకు(Hyderabad Metro Services Delayed) ఇవాళ ఉదయం అంతరాయం ఏర్పడింది. గంటకు పైగా ఆలస్యంగా నడిచాయి మెట్రో సర్వీసులు. అమీర్‌పేట్ టూ హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సేవలకు(Hyderabad Metro) అంతరాయం ఏర్పడింది.
ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు హైటెక్ సిటీ నుండి అమీర్‌పేట్ వైపుకు రాలేదు మెట్రో రైలు. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రయాణీకులు. సాంకేతిక సమస్యల కారణంగా(Metro services disrupted) జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్లో ఆగింది ఒక మెట్రో రైలు. ప్రస్తుతం యథావిధిగా నడుస్తున్నాయి మెట్రో సర్వీసులు.
ఇక మేడారం సమ్మక్క సారక్క జాతర తర్వాత అడవిబిడ్డలు నిర్వహించుకొనే జాతర నాగోబా ప్రారంభమైంది. పుష్య మాస అమావాస్య రోజున నాగోబా జాతర మొదలవుతుంది. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో నాగోబా దేవాలయం ఉండగా జాతర కోసం మహారాష్ట్ర , చత్తీస్‌ఘడ్ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున్న ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ కు చేరుకున్నారు. ప్రారంభమైన నాగోబా జాతర..గంగాజలంతో నాగేంద్రునికి మేస్రం వంశీయుల అభిషేకం, జాతరలో హైలైట్‌గా నిలవనున్న ప్రజాదర్బార్
Metro Services Disrupted in Hyderabad..
హైదరాబాద్‌లో మెట్రో సేవలకు అంతరాయం
గంటకు పైగా ఆలస్యమైన మెట్రో
అమీర్‌పేట్ హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సేవలకు అంతరాయం
దాదాపు ఉ.7 గంటల నుండి 8 గంటల వరకు హైటెక్ సిటీ నుండి అమీర్‌పేట్ వైపుకు రాని మెట్రో రైలు
ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ఇబ్బందులు పడ్డ పబ్లిక్
సాంకేతిక సమస్యల… pic.twitter.com/kptFMFB5K5
— Telugu Scribe (@TeluguScribe) January 29, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

