Rains in Hyderabad: హైదరాబాద్ లో తెల్లవారుజామునుంచి దంచి కొడుతున్న వర్షం.. నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం, రోడ్లపైకి నీరు చేరుతున్న వైనం
హైదరాబాద్ (Hyderabad) లో మరోసారి కుండపోత వర్షం (Rain) కురుస్తోంది. పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Hyderabad, Sep 5: హైదరాబాద్ (Hyderabad) లో మరోసారి కుండపోత వర్షం (Rain) కురుస్తోంది. పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై (Roads) భారీగా నీరు వచ్చి చేరుతోంది. మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Hyderabad Rains Photos and Videos: Residents Wake Up to Heavy Showers, Waterlogging; IMD Issues Orange Alert @Indiametdept #HyderabadRains #HeavyRains #OrangeAlert https://t.co/OybfhYyNNp
— LatestLY (@latestly) September 5, 2023
Hyderabad Rains : చెరువులను తలపిస్తున్న హైదరాబాద్ రోడ్డులు - TV9#hyderabad #heavyrains #tv9telugu pic.twitter.com/QOW1imNpO6
— TV9 Telugu (@TV9Telugu) September 5, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 05, 2023 08:33 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

