Minister Komatireddy Venkatreddy: కేటీఆర్ ఓ బచ్చా... నా గురించి మాట్లాడే హక్కు కేసీఆర్‌కే లేదన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Minister Komatireddy Venkatreddy).
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Minister Komatireddy Venkatreddy). మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి.. కేటీఆర్ ఓ బచ్చా ఆయనతో నాకేంటి అన్నారు. నేను మూడోసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు అన్నారు.
నా గురించి మాట్లాడే హక్కు కేసీఆర్(KCR)కే లేదు... కేటీఆర్‌కి ఎక్కడిది అని దుయ్యబట్టారు.అలాంటిది ఈ బచ్చా కేటీఆర్ ఎంత ? .. మీరు కూడా గడికోసారి కేటీఆర్ గురించి నన్ను అడగడం కరెక్ట్ కాదు అన్నారు కోమటిరెడ్డి.
ఇక తెలంగాణలోని గురుకులంలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 84 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లోని కందుకూరు గురుకులంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 84 మంది విద్యార్థులకు అస్వస్థత, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
KTR is a child, Minister Komatireddy Venkat Reddy slams BRS Working president
కేటీఆర్ ఓ బచ్చా ఆయనతో నాకేంటి : మంత్రి కోమటిరెడ్డి
నేను మూడోసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు
నా గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ కే లేదు
అలాంటిది ఈ బచ్చా కేటీఆర్ ఎంత ?
మీరు కూడా గడికోసారి కేటీఆర్ గురించి నన్ను అడగడం కరెక్ట్ కాదు
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్… pic.twitter.com/m0swyR3t5d
— BIG TV Breaking News (@bigtvtelugu) January 29, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

