Shalini Passi: తిరుపతిలో నాలుగు సార్లు తలనీలాలు ఇచ్చాను, ఢిల్లీ ఆర్ట్ కలెక్టర్ షాలిని పాసి కీలక వ్యాఖ్యలు, టీటీడీకి రూ. 10 కోట్లు విరాళంగా ఇచ్చిన దంపతులు

ఢిల్లీకి చెందిన ఆర్ట్ కలెక్టర్ షాలిని పాసి ఎన్టీటీవీకి ఇచ్చిన ఇంటర్యూలో కీలక విషయాలను వెల్లడించారు. తిరుపతిలో నాలుగుసార్లు తలనీలాలు సమర్పించుకున్నానని తెలిపింది. "నేను కూడా తిరుపతిలో నాలుగు సార్లు నా తలనీలాలను సమర్పించుకున్నాను కాబట్టి నాకు హెయిర్ స్టైల్ చేయడం పెద్దగా ఇష్టం ఉండదు.

Shalini Passi: తిరుపతిలో నాలుగు సార్లు తలనీలాలు ఇచ్చాను, ఢిల్లీ ఆర్ట్ కలెక్టర్ షాలిని పాసి కీలక వ్యాఖ్యలు, టీటీడీకి రూ. 10 కోట్లు విరాళంగా ఇచ్చిన దంపతులు
Shalini Passi (Photo Credits: Instagram)

ఢిల్లీకి చెందిన ఆర్ట్ కలెక్టర్ షాలిని పాసి ఎన్టీటీవీకి ఇచ్చిన ఇంటర్యూలో కీలక విషయాలను వెల్లడించారు. తిరుపతిలో నాలుగుసార్లు తలనీలాలు సమర్పించుకున్నానని తెలిపింది. "నేను కూడా తిరుపతిలో నాలుగు సార్లు నా తలనీలాలను సమర్పించుకున్నాను కాబట్టి  నాకు హెయిర్ స్టైల్ చేయడం పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకంటే అంతిమంగా నేనే దానం చేస్తాను అని తెలిపింది." 2018లో చివరిసారిగా తల నీలాలు సమర్పించుకున్నానని షాలిని తెలిపారు. 2021లో షాలిని పాసి, ఆమె జీవిత భాగస్వామి సంజయ్ పాసి తిరుమల తిరుపతి దేవస్థానాలకు రూ. 10 కోట్లు విరాళంగా ఇచ్చారు.

పోసాని కృష్ణ మురళీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ గౌరవ, మర్యాదలకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆరోపణ

Shalini Passi

Shalini Passi (Photo Credits: Instagram)
Shalini Passi (Photo Credits: Instagram)

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 12, 2024 08:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).