Himachal Road Accident: ఘోర రోడ్డు ప్రమాదంలో 5గురు వలస కార్మికులు మృతి, కార్మికుల పైకి దూసుకొచ్చిన టొయోటా ఇన్నోవా కారు
హిమాచల్‌ప్రదేశ్ సోలన్ జిల్లా ధరంపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చండీగఢ్-శిమ్లా జాతీయ రహదారిపై టొయోటా ఇన్నోవా కారు వలస కార్మికులపైనుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.
హిమాచల్‌ప్రదేశ్ సోలన్ జిల్లా ధరంపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చండీగఢ్-శిమ్లా జాతీయ రహదారిపై టొయోటా ఇన్నోవా కారు వలస కార్మికులపైనుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.వీరంతా పనికోసం వెళ్తున్న సమయంలో సోలన్ నుంచి పర్వాను వెళ్తున్న వాహనం వాళ్లను ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు.
Here's Update News
5 killed on Himachal highway as speeding car runs over migrant workershttps://t.co/4SQqtIVd8l
— The Indian Express (@IndianExpress) March 7, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 07, 2023 08:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

