Jammu & Kashmir, July 19: జమ్మూ కశ్మీర్ రైతులకు సిరులు కురిపిస్తోంది లావెండ్ సాగు. జమ్మూ కాశ్మీర్ లో పర్పుల్ విప్లవంగా పేరుగాంచిన లావెండర్ సాగును ప్రయోగాత్మకంగా 2015లో ప్రారంభించగా ఇప్పుడు ఇదే ప్రధానంగా సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు రైతులు. ఒక్క ఉద్దంపూర్ జిల్లాలోని ఇంచా గ్రామంలో 5 లక్షల మొక్కలను నాటారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మరింతగా ప్రోత్సహించేలా ఉంది. భారీ వర్షాలతో ముంబై , కర్ణాటక అతలాకుతలం, ప్రమాదకర స్థాయిని మంచి ప్రవహిస్తున్న నదులు..వీడియో
Here's Video:
#WATCH | Jammu & Kashmir: In a significant development for the agricultural sector of Udhampur district, the Department of Agriculture has successfully cultivated approximately 5 lakh lavender mother plants at INCHA village, Ramnagar tehsil of Udhampur district. pic.twitter.com/H5e6usQw2q
— ANI (@ANI) July 19, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)