Explosion In Bihar: వంటింట్లో టీ పెడుతుండగా ఒక్కసారిగా పేలిన సిలిండర్, ఆరు మందికి తీవ్ర గాయాలు
బీహార్ (Bihar) రాష్ట్రంలో సీతామర్హి (Sitamarhi)లోని ఓ ఇంట్లో ఎల్‌పీజీ సిలిండర్ పేలడం (Cylinder Explodes)తో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతామర్హిలోని ఓ ఇంట్లో ఉదయం టీ చేస్తుండగా పేలుడు సంభవించింది.
బీహార్ (Bihar) రాష్ట్రంలో సీతామర్హి (Sitamarhi)లోని ఓ ఇంట్లో ఎల్‌పీజీ సిలిండర్ పేలడం (Cylinder Explodes)తో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతామర్హిలోని ఓ ఇంట్లో ఉదయం టీ చేస్తుండగా పేలుడు సంభవించింది. ముందుగా గ్యాస్ మొత్తం ఇంటికి వ్యాపించింది. ఇంట్లో దీపం వెలుగు కారణంగా పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.
Here's IANS Tweet
Six persons were injured in LPG cylinder explosion in #Bihar’s Sitamarhi district.
The incident occurred at Khairvi village under the Banthaha police station when a woman, named Sangeeta Devi, switched on the gas stove to make tea. As the pipe was leaking it soon caught fire. pic.twitter.com/WKGyUC1ecb
— IANS (@ians_india) November 15, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 16, 2023 06:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

