Ludhiana, April 30: పంజాబ్‌‌లోని (Punjab) లూథియానాలో (Ludhiana) గ్యాస్‌ లీక్‌ (Gas Leak) కలకలం రేగింది. గియాస్‌పురా ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం గ్యాస్‌ లీక్‌ అవడంతో.. తొమ్మిది మంది మరణించారు. మరో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు..  గ్యాస్ లీకైన ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Snakes In Airport: చెన్నై విమానాశ్రయంలో షాకింగ్ సీన్.. మహిళ లగేజీలో 22 పాములు.. ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో మీరూ చూసేయండి!

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)