BRS Leaders Arrest: సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర, బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్‌లు, ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అని బీఆర్ఎస్ నేతల ఫైర్

సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను అరెస్టు చేశారు పోలీసులు. గతంలో సీఎం ప్రోగ్రాం ను అడ్డుకుంటామని హెచ్చరించారు చిరుమర్తి లింగయ్య. తనను అరెస్ట్ చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు లింగయ్య. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు.

BRS Leaders Arrest: సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర, బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్‌లు, ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అని బీఆర్ఎస్ నేతల ఫైర్
CM Revanth Reddy Padayatra.. BRS Leaders arrest At Yadadri(video grab)

సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను అరెస్టు చేశారు పోలీసులు. గతంలో సీఎం ప్రోగ్రాం ను అడ్డుకుంటామని హెచ్చరించారు చిరుమర్తి లింగయ్య. తనను అరెస్ట్ చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు లింగయ్య. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు.  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం నేడు.. ఈ సందర్భంగా ఆవగింజలతో రేవంత్ చిత్రాన్ని ఆవిష్కరించిన చిత్రకారుడు రాము (వీడియో)

Here's Video:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 08, 2024 11:24 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).