ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి రామంతపూర్ లోని లక్ష్మీ శ్రీకాంత్ నగర్ కాలనీలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. నిన్న రాత్రి ఓ కుటుంబాన్ని బెదిరిస్తూ ఆ కుటుంబంలోని భరత్(30) అనే యువకునిపై విచక్షణ రహితంగా దాడి చేసింది గంజాయి బ్యాచ్. భరత్ తలపై బలమైన గాయాలు కావడంతో స్థానికంగా ఉండే హాస్పటల్లో తీవ్రగాలతో చికిత్స పొందుతున్నాడు.  హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం...మోహన్ బాబు అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం? 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)