హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కదురు అయింది. జర్నలిస్ట్ రంజిత్ పై దాడి కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది కోర్టు. దీంతో
మోహన్ బాబు అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం? చేశారని ప్రచారం జరుగుతోంది. మోహన్ బాబు అరెస్ట్ పై ప్రభుత్వంపై జర్నలిస్టులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై విచారణకు కోర్టు గ్రీన్ సిగ్నల్, సాయంత్రం నాలుగు గంటలకు విచారణ, ప్రభుత్వ తరపు లాయర్ వాదనలే కీలకం కానున్నాయా..
Here's Tweet:
🔴 #BREAKING | Court rejects veteran actor Mohan Babu's anticipatory bail in connection with journalist assault case
— NDTV (@ndtv) December 13, 2024
బిగ్ బ్రేకింగ్
మోహన్ బాబు అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం?అల్లు అర్జున్ అరెస్టుతో ప్రభుత్వం పై ఒత్తిడి
జర్నలిస్టుపై దాడి చేసి రెండు రోజులు అవుతున్నా ఇంకా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు.. ఇక్కడ కూడా చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలి కదా అంటూ ప్రశ్నిస్తున్న జర్నలిస్టులు pic.twitter.com/izTmuZzwNm
— Telugu Scribe (@TeluguScribe) December 13, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)