సీఎం రేవంత్ రెడ్డిని కలిశౄరు హీరో సిద్ధు జొన్నలగడ్డ. తండ్రి సాయికృష్ణ జొన్నలగడ్డతో కలిసి రూ. 15 లక్షల చెక్కును తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళంగా అందజేశారు. మంచు మనోజ్ వర్సెస్ మోహన్ బాబు, గాయాలతో పోలీస్ స్టేషన్‌కు మనోజ్..తండ్రి మోహన్ బాబుపై ఫిర్యాదు
Here's Tweet:
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన హీరో సిద్ధు జొన్నలగడ్డ
తండ్రి సాయికృష్ణ జొన్నలగడ్డతో కలిసి రూ. 15 లక్షల చెక్కును తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళంగా అందజేసిన సిద్ధు@revanth_anumula @TelanganaCMO #SiddhuJonnalagadda #RevanthReddy #Bigtv pic.twitter.com/NhxllCyzAA
— BIG TV Breaking News (@bigtvtelugu) December 8, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)