Mumbai, OCT 08: ముంబైలోని తిలక్ నగర్‌లో (Mumbai Fire) భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ రెసిడెన్షియన్ బిల్డింగ్ లో మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా నల్లటి పొగకమ్ముకుంది. మూడో అంతస్తులో చెలరేగిన మంటలు క్రమంగా ఇతర ఫ్లోర్లకు వ్యాప్తించాయి. దాంతో బిల్డింగ్లో ఉన్నవాళ్లని ఖాళీ చేయించారు. కొందరు మాత్రం తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బాల్కనీల్లోకి వచ్చారు. సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పైర్ సిబ్బంది వారిని కాపాడారు. ఈ ఘటనలో 20మందిని కాపాడామని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
मुंबईतील कुर्ला परिसरात एका इमारतीला भीषण आग लागली आहे. त्यामुळे अनेक लोक इमारतीत अडकले आहेत. तर काही लोक खिडकीतून खाली उतरण्याचा प्रयत्न करत आहेत pic.twitter.com/8UqI7xB5S1
— News18Lokmat (@News18lokmat) October 8, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                             
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
