Accident Caught on Camera: వీడియో ఇదిగో, వ్యక్తిని చూడకుండా బస్సును వెనకకు నడిపిన డ్రైవర్, బస్సు కిందపడిన వ్యక్తికి గాయాలు

ఢిల్లీ బస్సు డిపోలో రోడ్డు ప్రమాదం వీడియో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో బస్ డిపోలో వాహనాన్ని వెనకకు తీసుకువస్తున్న సమయంలో శిక్షణ లేని డ్రైవర్ వెనక ఉన్న మనిషిని చూడకుండా అతని మీదకు బస్సును పోనిచ్చాడు

Accident Caught on Camera: వీడియో ఇదిగో, వ్యక్తిని చూడకుండా బస్సును వెనకకు నడిపిన డ్రైవర్, బస్సు కిందపడిన వ్యక్తికి గాయాలు
Accident Caught on Camera in Delhi: Driver pushes a person under the bus while backing the vehicle in the bus depot

ఢిల్లీ బస్సు డిపోలో రోడ్డు ప్రమాదం వీడియో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో బస్ డిపోలో వాహనాన్ని వెనకకు తీసుకువస్తున్న సమయంలో శిక్షణ లేని డ్రైవర్ వెనక ఉన్న మనిషిని చూడకుండా అతని మీదకు బస్సును పోనిచ్చాడు. ద్వారకా సెక్టార్ 22 క్లస్టర్ డిపోకు చెందినదిగా చెప్పబడే ఒక వైరల్ CCTV వీడియో బయటపడింది.ఈ ఘటనలో బాధితుడికి గాయాలు అయినట్లు తెలుస్తోంది.

షాకింగ్ వీడియో, బస్సు నుంచి జారి చక్రాల కింద పడి మృతి చెందిన విద్యార్థి, బోరబండలో విషాదకర ఘటన

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 23, 2024 09:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).