లక్నోలో కారు బీభత్సం సృష్టించింది. ఎదురుగా వస్తున్న వారిపై దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ తాజాగా బయటకు వచ్చింది. కారు ఓవర్ స్పీడ్‌గా వెళ్తూ ఎదురుగా వస్తున్న సైకిల్‌, స్కూటర్లను ఢీ కొట్టింది. దీంతో యువకులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కారు డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)