Drunk Cop Viral Video: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి పోలీస్ పోస్ట్ ముందే మూత్రం పోసిన హెడ్ కానిస్టేబుల్, సస్పెండ్ చేసిన అధికారులు
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని షాహిద్‌నగర్ పోలీస్ పోస్ట్ వెలుపల రద్దీగా ఉండే రహదారిపై మద్యం తాగిన పోలీసు మూత్ర విసర్జన చేస్తున్న వీడియో నవంబర్ 11న వైరల్‌గా మారింది. పట్టపగలు డ్యూటీలో ఉన్న సమయంలో మత్తులో ఉన్న పోలీసు రోడ్డు మీద మూత్రం పోస్తున్నట్లుగా చూపిస్తోంది
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని షాహిద్‌నగర్ పోలీస్ పోస్ట్ వెలుపల రద్దీగా ఉండే రహదారిపై మద్యం తాగిన పోలీసు మూత్ర విసర్జన చేస్తున్న వీడియో నవంబర్ 11న వైరల్‌గా మారింది. పట్టపగలు డ్యూటీలో ఉన్న సమయంలో మత్తులో ఉన్న పోలీసు రోడ్డు మీద మూత్రం పోస్తున్నట్లుగా చూపిస్తోంది.అదీ రోడ్డు మధ్యలో... దీనిపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు వెంటనే హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసి, దీనిపై శాఖాపరమైన విచారణను ప్రకటించారు. కాన్పు తర్వాత మహిళ యోనీలో సూదిని వదిలేసిన డాక్టర్లు, 18 ఏళ్ళ పాటు అది అలా గుచ్చుకుంటే.. విలవిలలాడుతూ
Drunk Cop Caught Urinating Outside Police Station in Agra
उक्त प्रकरण में मुख्य आरक्षी को तत्काल प्रभाव से निलम्बित कर दिया गया हे एवं विभागीय जाँच की जा रही है।
— POLICE COMMISSIONERATE AGRA (@agrapolice) November 11, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 12, 2024 12:36 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

