ఆహా అన్‌స్టాపబుల్ సీజన్ 4 షూటింగ్ నేటి నుండి ప్రారంభంకానుంది. సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ కు గెస్ట్ గా సీఎం చంద్రబాబు వస్తుండగా చంద్రబాబును బాలయ్య ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారనేదానిపై ఆసక్తి నెలకొంది. బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్ అరెస్ట్, హర్షసాయి కేసులో బాధితురాలి ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు
Here's Tweet:
నేడే ఆహా అన్‌స్టాపబుల్ సీజన్ 4 షూటింగ్ ప్రారంభం..!
సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ కు గెస్ట్ గా సీఎం చంద్రబాబు.
ఏపీ సీఎం హోదాలో తొలిసారి టాక్ షోలో అడుగు పెడుతున్న చంద్రబాబు.
చంద్రబాబును బాలయ్య ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారనేదానిపై ఆసక్తి...#UnstoppableS4 #UnstoppablewithNBK @NBKTrends… pic.twitter.com/wdI47FXKvW
— Telangana Awaaz (@telanganaawaaz) October 20, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)