Heroin Seized: షాకింగ్ వీడియో, సూట్‌కేసులోని రహస్య పొరలో రూ.69.95 కోట్ల హెరాయిన్ స్మగ్లింగ్, నిందితుడిని అరెస్ట్ చేసిన ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో హెరాయిన్‌ను అక్రమంగా తరలిస్తూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు.బెల్జియం జాతీయుడైన ఓ ప్రయాణికుడు.. జోహన్నెస్‌బర్గ్ నుంచి ధోహా మీదుగా ఢిల్లీకి వచ్చాడు.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో హెరాయిన్‌ను అక్రమంగా తరలిస్తూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు.బెల్జియం జాతీయుడైన ఓ ప్రయాణికుడు.. జోహన్నెస్‌బర్గ్ నుంచి ధోహా మీదుగా ఢిల్లీకి వచ్చాడు. ఎయిర్‌పోర్టులో అతని తీరును అనుమానించిన కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా ఏకంగా 9 కిలోల హెరాయిన్ లభించింది. దాని విలువ రూ.69.95 కోట్లు ఉంటుందని తెలిపారు. అధికారుల కళ్లుగప్పడం కోసం నిందితుడు తెలివిగా సూట్‌కేసులోని రహస్య పొరలో హెరాయిన్‌ను సీల్ చేశాడు. అయినా కస్టమ్స్ అధికారులు దాన్ని కనిపెట్టి నిందితుడిని పట్టుకున్నారు.
#WATCH | Air Customs at Delhi's IGI Airport seized over 9 kg of Heroin, valued at Rs 69.95 Cr from a Belize national who arrived from Johannesburg via Doha. The contraband was concealed in a false bottom of a bag being carried by him: Custom officials pic.twitter.com/xNWr3OXfI7
— ANI (@ANI) October 31, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 01, 2022 11:20 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

