ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్‌తో దుమ్మురేపాడు బన్నీ. సినిమాపై అంచనాలను మరింత పెంచేశాడు అల్లు అర్జున్.

నాకు కావాల్సింది అణా అయినా అర్ధణా అయినా అది ఏడు కొండల మీద ఉన్నా ఏడు సముద్రాల దాటి ఉన్నా పోయి తెచ్చుకునేదే పుష్ప గాడి అలవాటు అంటూ బన్నీ చెప్పిన డైలాగ్‌ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది. ట్రైలర్ చూస్తుంటే పుష్ప 2 పక్కా బ్లాక్ బాస్టర్ హిట్ అవడం ఖాయమని తెలుస్తోంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది పుష్ప 2.  స్పిరిట్ మూవీ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి, సంక్రాంతికి స్పిరిట్ అప్‌డేట్ రాబోతుందని గుడ్ న్యూస్ చెప్పిన దర్శకుడు...వీడియో ఇదిగో 

Here's Trailer:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)