Visakhapatnam Horror: విశాఖ గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకం, యువతి తలపై ఇనుపరాడ్డుతో దాడి, బాధితురాలి తలపై వైద్యులు 30కి పైగా కుట్లు, వీడియో ఇదిగో..

విశాఖపట్నం గాజువాకలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పెదగంట్యాడ బాలచెరువు సమీపంలో యువతిపై ఓ యువకుడు రాడ్డుతో దాడి చేశారు. ఈ ఘటనలో బాధితురాలు మేఘనకు తీవ్ర గాయాలు అయ్యాయి. మేఘన తలపై బలంగా ఇనుప రాడ్డుతో నిందితుడు నీరజ్ శర్మ దాడి చేశాడు.

Visakhapatnam Horror: విశాఖ గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకం, యువతి తలపై ఇనుపరాడ్డుతో దాడి, బాధితురాలి తలపై వైద్యులు 30కి పైగా కుట్లు, వీడియో ఇదిగో..
Andhra Pradesh Horror: Jilted lover Try to kills woman for avoiding him in Visakhapatnam Watch Video

విశాఖపట్నం గాజువాకలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పెదగంట్యాడ బాలచెరువు సమీపంలో యువతిపై ఓ యువకుడు రాడ్డుతో దాడి చేశారు. ఈ ఘటనలో బాధితురాలు మేఘనకు తీవ్ర గాయాలు అయ్యాయి. మేఘన తలపై బలంగా ఇనుప రాడ్డుతో నిందితుడు నీరజ్ శర్మ దాడి చేశాడు. మేఘన పై దాడి చేస్తున్న క్రమంలో అడ్డు వచ్చిన మరో ఇద్దరిపై కూడా ప్రేమోన్మాది దాడి చేశాడు. బాధితురాలి తలపై వైద్యులు 30కి పైగా కుట్లు వేశారు. మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని కిమ్స్‌కు తరలించారు. అయితే రెండు సార్లు నిందితుడిపై ఫిర్యాదు చేసిన కానీ పోలీసులు పట్టించుకోలేదనే వార్తలు వస్తున్నాయి.

సంగారెడ్డి జిల్లా బొంతపల్లిలో దారుణ హత్య... తల్లి-కొడుకును కత్తితో పొడిచి చంపిన నాగరాజు అనే వ్యక్తి...పాత కక్షలతో హత్య చేసినట్లు పోలీస్ విచారణలో వెల్లడి

 Jilted lover Try to kills woman for avoiding him

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 14, 2024 10:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).