సంగారెడ్డి జిల్లా బొంతపల్లి వీరభద్రనగర్ కాలనిలో తల్లి ,కొడుకును నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపాడు నాగరాజు అనే 30 సంవత్సరాల వ్యక్తి. హంతకుడిది బీహార్‌ కాగా మృతులు తల్లి కొడుకు సరోజదేవి 50సం,,అనిల్ 30సం ఉత్తరప్రదేశ్ రాష్ట్రనికి చెందినవారు.

తన 2 సంవత్సరాల కొడుకు చావుకి కారకులు వీళ్ళేఅని కక్ష పెంచుకొని హత్యాచేశాడు హంతకుడు నాగరాజు. సమాచారం అందుకున్న పోలీసులు హంతకుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.  డ్రంక్‌ అండ్ డ్రైవ్‌లో బుక్ అయిన ట్రాఫిక్ ఏసీపీ, పోలీసులతో వాగ్వాదం...అదుపులోకి తీసుకున్న పోలీసులు, వీడియో ఇదిగో

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)