Andhra Pradesh Shocker: అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం, 5 నెలల చిన్నారిని చంపి ఆత్మహత్య చేసుకున్న దంపతులు, ఆర్థిక ఇబ్బందులే కారణమని అనుమానిస్తున్న పోలీసులు
అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శింగనమల నియోజకవర్గం నార్పలలో ఐదు నెలల చిన్నారిని చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐదు రోజుల కిందట తలుపులు వేసుకొని భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడ్డారు.
అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శింగనమల నియోజకవర్గం నార్పలలో ఐదు నెలల చిన్నారిని చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐదు రోజుల కిందట తలుపులు వేసుకొని భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడ్డారు. దుర్వాసన రావటంతో స్థానికులతో తలుపులు బద్ధలు కొట్టించిన పోలీసులు.. మృతదేహాలను వెలికితీశారు.ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతులు.. కృష్ణ కిషోర్ (45) శిరీష (35), చిన్నారి (5నెలలు)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
couple committed suicide with a child in Anantapur district
అనంతపురం జిల్లా నార్పలలో విషాదం
తన చిన్నారితో సహా ఆత్మహత్య చేసుకున్న సంతబజార్కు చెందిన కిషోర్, శిరీష దంపతులు
ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న కిషోర్, శిరీష.. ఊయలలో విగత జీవిగా చిన్నారి
అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం@ATP_POLICE#Narpala… pic.twitter.com/hhPE6UIZ8M
— BIG TV Breaking News (@bigtvtelugu) November 21, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 21, 2024 04:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

