Andhra Pradesh: వీడియో ఇదిగో, సీఎం చంద్రబాబు ఇంటి ముందు మహిళ ఆత్మహత్యాయత్నం, ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతి లభించకపోవడంతో..
సీఎం ChandrababuNaidu ఇంటి ముందు మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చోటు చేసుకుంది. నారావారిపల్లిలో సీఎం చంద్రబాబును కలవడానికి తిరుపతికి చెందిన యశోద అనే మహిళ వెళ్లగా, ఆమెకు అనుమతి లభించలేదు.
సీఎం ChandrababuNaidu ఇంటి ముందు మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చోటు చేసుకుంది. నారావారిపల్లిలో సీఎం చంద్రబాబును కలవడానికి తిరుపతికి చెందిన యశోద అనే మహిళ వెళ్లగా, ఆమెకు అనుమతి లభించలేదు. దీంతో ఆమె తన చేతి గాజులు పగులగొట్టుకుని, వాటిని మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది...ఆమెను పోలీసులు అడ్డుకొని, అరెస్ట్ చేసి చంద్రగిరి పోలీసు స్టేషన్కు తరలించి అనంతరం విడిచిపెట్టారు.
వీడియో ఇదిగో, రైలు ఎక్కుతూ ప్లాట్ పాం మధ్యలో ఇరుక్కుపోయిన ప్రయాణికుడిని కాపాడిన జవాన్లు
Woman suicide attempt in front of CM ChandrababuNaidu's house
సీఎం #ChandrababuNaidu ఇంటి ముందు మహిళ ఆత్మహత్యాయత్నం.
నారావారిపల్లిలో సీఎం చంద్రబాబును కలవడానికి తిరుపతికి చెందిన యశోద అనే మహిళ వెళ్లగా, ఆమెకు అనుమతి లభించలేదు.
దీంతో ఆమె తన చేతి గాజులు పగులగొట్టుకుని, వాటిని మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది...ఆమెను పోలీసులు… pic.twitter.com/OZ5FqHrw9k
— Anitha Reddy (@Anithareddyatp) November 19, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 19, 2024 12:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

