Animal Cruelty in Hyderabad: హైదరాబాద్‌లో దారుణం, మూడు కుక్కలను విచక్షణారహితంగా కొట్టి చంపిన ముగ్గురు వ్యక్తులు, కడుపుతో ఉన్న ఓ కుక్క సహ మరో మూడు కుక్కలు మృతి, వీడియో ఇదిగో...

హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జవహర్‌నగర్‌లో 3 కుక్కలను విచక్షణారహితంగా ముగ్గురు వ్యక్తులు కొట్టి చంపారు. ముగ్గురు వ్యక్తులు పెద్ద కర్రలతో నాలుగు శునకాలను బంధించి విచక్షణారహితంగా కొట్టారు. దీంతో కడుపుతో ఉన్న ఓ కుక్క సహ మరో మూడు కుక్కలు మృతి చెందాయి.

Animal Cruelty in Hyderabad: హైదరాబాద్‌లో దారుణం, మూడు కుక్కలను విచక్షణారహితంగా కొట్టి చంపిన ముగ్గురు వ్యక్తులు, కడుపుతో ఉన్న ఓ కుక్క సహ మరో మూడు కుక్కలు మృతి, వీడియో ఇదిగో...
Animal Cruelty in Hyderabad: Three people beat dogs to death indiscriminately in Jawahar nagar Watch Video

హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జవహర్‌నగర్‌లో 3 కుక్కలను విచక్షణారహితంగా ముగ్గురు వ్యక్తులు కొట్టి చంపారు. ముగ్గురు వ్యక్తులు పెద్ద కర్రలతో నాలుగు శునకాలను బంధించి విచక్షణారహితంగా కొట్టారు. దీంతో కడుపుతో ఉన్న ఓ కుక్క సహ మరో మూడు కుక్కలు మృతి చెందాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరిని అరెస్ట్ చేయాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

వీడియో ఇదిగో, రాజమండ్రిలో మద్యం మత్తులో బొండాల నరికే కత్తితో మందుబాబు వీరంగం, తన తలను తానే నరుక్కుంటూ..

Three people beat dogs to death indiscriminately

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 13, 2024 08:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).