Another Pee-Gate: పీకలదాకా మద్యం తాగి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేసిన యువకుడు, యూపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో దారుణ ఘటన వెలుగులోకి..
ఉత్తరప్రదేశ్‌లో సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఓ యువకుడు మద్యం మత్తులో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేశాడు. పీకలదాకా మద్యం తాగి తోటి ప్రయాణికులైన ఓ వృద్ధ దంపతులపై మూత్రవిసర్జనకు పాల్పడ్డాడు.దారుణ ఘటనను గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే కోచ్ అటెండెంట్, టీటీఈకి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి దంపతులకు సాయం చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఓ యువకుడు మద్యం మత్తులో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేశాడు. పీకలదాకా మద్యం తాగి తోటి ప్రయాణికులైన ఓ వృద్ధ దంపతులపై మూత్రవిసర్జనకు పాల్పడ్డాడు.దారుణ ఘటనను గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే కోచ్ అటెండెంట్, టీటీఈకి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి దంపతులకు సాయం చేశారు. అనంతరం.. ఘటనకు పాల్పడిన నిందితుడిని పట్టుకుని ఝాన్సీ రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీసులకు అప్పగించారు. కాగా, నిందితుడిని ఢిల్లీకి చెందిన రితేశ్‌గా గుర్తించారు. మహోబాలో రైలెక్కిన అతడు అప్పటికే మద్యం తాగి ఉన్నాడని తోటి ప్రయాణికులు తెలిపారు. రితేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడిని బెయిల్‌పై విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు.
Here's News
A drunk passanger allegedly urinated on an elderly woman travelling with her husband in Nizamuddin-bound 12447 Uttar Pradesh Sampark Kranti express. The passanger was deboarded at Jhansi railway station. He was later booked and arrested. pic.twitter.com/H7jggmhJaO
— Piyush Rai (@Benarasiyaa) October 6, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 06, 2023 09:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

