Arunachal Pradesh Fire: ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో కాలి బూడిదైన 700 దుకాణాలు, అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లో విషాద ఘటన
అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లోని నహర్‌లాగున్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముందుగా రెండు దుకాణాల్లో మొదలైన మంటలు.. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా ప్రాంతానికి చేరుకోకపోవడంతో చుట్టు పక్కల ప్రాంతాలకు విస్తరించాయి
అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లోని నహర్‌లాగున్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముందుగా రెండు దుకాణాల్లో మొదలైన మంటలు.. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా ప్రాంతానికి చేరుకోకపోవడంతో చుట్టు పక్కల ప్రాంతాలకు విస్తరించాయి.ఆ ఏరియాలోని మొత్తం 700 దుకాణాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో భారీగా ఆస్తినష్టం జరిగినా, ప్రాణ నష్టానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి వివరాలు తెలియలేదు.
#WATCH | Arunachal Pradesh: A massive fire broke out in Itanagar's Naharlagun due to unknown reasons. Over 700 shops burnt to ashes; however, no casualties reported yet
As per sources, fire engulfed only 2 shops in the initial 2hrs, but the fire dept failed to control the spread pic.twitter.com/edeFudEXHl
— ANI (@ANI) October 25, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 25, 2022 08:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

