Asad Ahmed Encounter: వాడు గ్యాంగ్‌స్టర్ అని నాకు తెలియదు, అందుకే శవాన్ని కూడా ముట్టుకోనని తెలిపిన గులామ్ తల్లి ఖుష్నుదా, వీడియో ఇదిగో..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అతీక్ అహ్మద్ కుమారుడు అసద్, అసద్ స్నేహితుడు గులామ్‌లను యూపీ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి విదితమే.ఈ నేపథ్యంలో గులామ్ గురించి అతని తల్లి ఖుష్నుదాను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అతీక్ అహ్మద్ కుమారుడు అసద్, అసద్ స్నేహితుడు గులామ్‌లను యూపీ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి విదితమే.ఈ నేపథ్యంలో గులామ్ గురించి అతని తల్లి ఖుష్నుదాను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తన కొడుకు గ్యాంగ్‌స్టర్‌తో కలిసి పనిచేస్తున్నాడని చనిపోయేవరకు తెలియదని ఆమె చెప్పింది. ఇంత చేసిన వాడి (కొడుకు గులామ్) శవాన్ని కూడా తాను పోలీసుల నుంచి తీసుకోబోనని ఆమె తెగేసి చెప్పింది. తీసుకుంటే వాడి భార్య తీసుకుంటుందేమోనని వ్యాఖ్యానించింది.
Here's ANI Video
#WATCH | Prayagraj, UP: "The action taken by the government is absolutely correct. All gangsters and criminals will take a lesson from this. I had no idea that he (my son) used to work for gangster Atiq Ahmed. I will not receive his body, maybe his wife will receive it," says… pic.twitter.com/9oqwnwYd2i
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 14, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 14, 2023 03:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

