Bihar Boat Capsize: వీడియో ఇదిగో, పడవ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు మృతి, 8 మంది ప్రాణాలతో బయటకు, ఛత్ పూజ సందర్భంగా విషాదకర ఘటన

బీహార్‌లోని ఛప్రాలో ఛత్ పూజ సందర్భంగా తారయ్య పోలీస్ స్టేషన్ పరిధిలోని పచ్‌బిండా వద్ద చెరువులో ఓవర్‌లోడ్ పడవ బోల్తా పడిన విషాద సంఘటన చోటుచేసుకుంది. నవంబర్ 8, శుక్రవారం ఉదయం 10 మందితో ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయింది. పడవ మునిగిపోవడం వల్ల ఇద్దరు మరణించారు

Bihar Boat Capsize: వీడియో ఇదిగో, పడవ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు మృతి, 8 మంది ప్రాణాలతో బయటకు, ఛత్ పూజ సందర్భంగా విషాదకర ఘటన
Overloaded Boat Capsizes in Chhapra (Photo Credits: X/ @ManojSh28986262)

బీహార్‌లోని ఛప్రాలో ఛత్ పూజ సందర్భంగా తారయ్య పోలీస్ స్టేషన్ పరిధిలోని పచ్‌బిండా వద్ద చెరువులో ఓవర్‌లోడ్ పడవ బోల్తా పడిన విషాద సంఘటన చోటుచేసుకుంది. నవంబర్ 8, శుక్రవారం ఉదయం 10 మందితో ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయింది. పడవ మునిగిపోవడం వల్ల ఇద్దరు మరణించారు. మరో ఎనిమిది మంది ప్రాణాలతో బయటపడ్డారు. వారంతా ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నివేదికల ప్రకారం, పడవ సామర్థ్యం కంటే ఎక్కువ మంది ప్రయాణీకులను తీసుకెళ్ళడం విపత్తుకు దారితీసింది. మతపరమైన కార్యక్రమంలో పడవ అకస్మాత్తుగా బోల్తా పడిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

అల్లూరి జిల్లాలో తీవ్ర విషాదం, అక్రమ ఇసుక తవ్వకాల కోసం వెళ్లి నలుగురు గల్లంతు, వాగులో నుండి ఇసుక తీస్తుండగా లోతు తెలియక ఇసుక గోతిలో కూరుకుపోయిన కూలీలు

Bihar Boat Capsize: 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).