Lok Sabha Elections 2024: 15 సెకన్లలో మిమ్మల్ని అడ్రస్ లేకుండా చేస్తామన్న బీజేపీ, దమ్ముంటే చేయమని సవాల్ విసిరిన అక్బరుద్దీన్ ఒవైసీ, వీడియో ఇదిగో..
గతంలో 15 నిమిషాల్లో తరిమికొడతామంటూ అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ అభ్యర్థి నవనీత్ కౌర్ కౌంటర్ విసిరారు. 15 నిమిషాలు కాదు 15 సెకన్లలో అడ్రస్ లేకుండా చేస్తామని బీజేపీ ఎంపీ అభ్యర్థి నవనీత్ కౌర్ అన్నారు. మీరు 15 సెకన్లు కాదు గంట సమయం తీసుకోండి మాకు ఏం భయం లేదంటూ అసదుద్దీన్ ఒవైసీ నవనీత్ కౌర్ వ్యాఖ్యలకు కౌంటర్ వదిలారు.
గతంలో 15 నిమిషాల్లో తరిమికొడతామంటూ అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ అభ్యర్థి నవనీత్ కౌర్ కౌంటర్ విసిరారు. 15 నిమిషాలు కాదు 15 సెకన్లలో అడ్రస్ లేకుండా చేస్తామని బీజేపీ ఎంపీ అభ్యర్థి నవనీత్ కౌర్ అన్నారు. మీరు 15 సెకన్లు కాదు గంట సమయం తీసుకోండి మాకు ఏం భయం లేదంటూ అసదుద్దీన్ ఒవైసీ నవనీత్ కౌర్ వ్యాఖ్యలకు కౌంటర్ వదిలారు. భారత్‌లో ముస్లిం జనాభా పెరగడానికి కాంగ్రెస్సే కారణం, మండిపడిన బీజేపీ, ఇలా అయితే హిందువులకు దేశం ఉండదంటూ ఫైర్
Here's Videos
BJP MP Navneet Rana reacting to Akbaruddin Owaisi’s 15min statement said “It will only take us 15 seconds to wipe you out not 15 minutes”
AIMIM MP Asaduddin Owaisi said, “I’m telling Modi to give 15 seconds. Not 15 seconds but take 1 hour. We are not scared we also want to see… pic.twitter.com/QpAd8waM2U
— Naveena (@TheNaveena) May 9, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 09, 2024 01:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

